పుస్తకావిష్కరణ
మార్చి 28 (శనివారం) సాయంకాలం 6 గంటలకి ఎమెస్కో ఆఫీసు మేడమీద (సాధూరాం కంటి ఆసుపత్రి పక్కన, బానూకాలనీ, గగన్ మహల్ రోడ్, దోమల్ గూడ) వాడ్రేవు చినవీరబద్రుడి పుస్తకాలు రెండు ఆవిష్కరణ, వాటిమీద గోష్టి ఉంటుంది. ఒకటి, చందులాల్ భాగుభాయి దలాల్ అనే రచయిత గుజరాతీలో రాసిన ‘హరిలాల్ గాంధీ: ‘మహాత్ముడి పెద్దకొడుకు జీవిత కథ ‘ అనే పుస్తకం, రెండవది ‘సత్యమొక్కటే; దర్శనాలు వేరు ‘ అనే పేరిట అనువదించిన టాగోర్‌గాంధీ సంవాదం. శ్రీ […]
మార్చి 28 (శనివారం) సాయంకాలం 6 గంటలకి ఎమెస్కో ఆఫీసు మేడమీద (సాధూరాం కంటి ఆసుపత్రి పక్కన, బానూకాలనీ, గగన్ మహల్ రోడ్, దోమల్ గూడ) వాడ్రేవు చినవీరబద్రుడి పుస్తకాలు రెండు ఆవిష్కరణ, వాటిమీద గోష్టి ఉంటుంది. ఒకటి, చందులాల్ భాగుభాయి దలాల్ అనే రచయిత గుజరాతీలో రాసిన ‘హరిలాల్ గాంధీ: ‘మహాత్ముడి పెద్దకొడుకు జీవిత కథ ‘ అనే పుస్తకం, రెండవది ‘సత్యమొక్కటే; దర్శనాలు వేరు ‘ అనే పేరిట అనువదించిన టాగోర్‌గాంధీ సంవాదం. శ్రీ రావెల సోమయ్యగారు, ఆచార్య వకుళాభరణం రామకృష్ణగారు,ఆచార్య అడ్లూరు రఘురామరాజుగారు, డా. వీరలక్ష్మిదేవిగారు, మోతె గంగారెడ్డిగారు పుస్తకాల మీద మాట్లాడతారు