హీరో శ్రీకాంత్‌తో బాలివుడ్ బామ...
ఎన్నో రకాల విలక్షణ పాత్రలను పోషించ గలిగిన హీరో శ్రీకాంత్ జల్సారాయుడిగా ఓ రొమాంటిక్ చిత్రంలో నటించబోతున్నాడు. మొన్న విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో హీరో రామ్ చరణ్‌కు బాబాయి పాత్రలో అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు బాలివుడ్ బామ జరీన్ ఖాన్ సరసన హంగామా చేయబోతున్నాడు. కత్రీన కైఫ్ పోలికలుండే ఈ భామ సల్మాన్ ఖాన్ చిత్రం “వీర్” ద్వారా తెరంగ్రేటం చేశారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రాచి ఠాకూర్ మరో ప్రధాన […]

ఎన్నో రకాల విలక్షణ పాత్రలను పోషించ గలిగిన హీరో శ్రీకాంత్ జల్సారాయుడిగా ఓ రొమాంటిక్ చిత్రంలో నటించబోతున్నాడు. మొన్న విడుదలైన గోవిందుడు అందరివాడేలే సినిమాలో హీరో రామ్ చరణ్‌కు బాబాయి పాత్రలో అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు బాలివుడ్ బామ జరీన్ ఖాన్ సరసన హంగామా చేయబోతున్నాడు. కత్రీన కైఫ్ పోలికలుండే ఈ భామ సల్మాన్ ఖాన్ చిత్రం “వీర్” ద్వారా తెరంగ్రేటం చేశారు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రాచి ఠాకూర్ మరో ప్రధాన పాత్రలో నటించబోతున్నారు..