దుబాయిలో రామ్‌చరణ్ పుట్టిన రోజు వేడుకలు
హీరో రామ్‌చరణ్ జన్మదినం మార్చి 27. ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలు దుబాయ్‌లో జరుపుకుంటున్నాడు. తండ్రి చిరంజీవితో సహా మొత్తం కుటుంబం అంతా దుబాయ్‌లోనే వున్నారు. మార్చి నెలాఖరుకు ఇండియా వస్తారు.
BY Pragnadhar Reddy26 March 2015 11:42 AM IST

X
Pragnadhar Reddy Updated On: 26 March 2015 11:42 AM IST

Next Story