సాహిత్యం, కళారూపాలపై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
మార్చి 23, 24 తేదీలలో హైదరాబాద్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారసంస్థ (బి.సి.సి.ఈ)లో మౌఖిక సాహిత్యం, కళారూపాలపై అతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో మలేషియా, మారిషస్, శ్రీలంక, నేపాల్, తదితర దేశాలనుంచి, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి పలువురు సాహితీవేత్తలు ఈ రెండురోజుల సదస్సులో పాల్గొని పరిశోధనాపత్రాలను సమర్పిస్తారు.