స్విట్జర్లాండ్‌లో నకిలీ రూపాయిలు
స్విట్జర్లాండ్‌లో పట్టుబడుతున్న నకిలీ నోట్లలో భారత్ రూపాయిలది మూడోస్థానం. యూరోలు మొదటిస్థానంలో ఉండగా అమెరికన్ డాలర్ రెండవస్థానంలో ఉంది. బ్లాక్‌మనీ పెద్దస్థాయిలో స్విట్జర్లాండ్‌కు చేరుతుండడంతో మన నకిలీ రూపాయిలుకూడా స్విట్జర్లాండ్‌కు పెద్దమొత్తంలో చేరుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.
BY Pragnadhar Reddy23 March 2015 6:35 AM IST

X
Pragnadhar Reddy Updated On: 23 March 2015 6:35 AM IST

Next Story