అసెంబ్లీలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అసెంబ్లీ, కౌన్సిల్ మహిళా ఉద్యోగులు, సిబ్బంది గురువారం బతుకమ్మలు పేర్చి అసెంబ్లీ లాబీల్లోని మెంబర్స్ లాంజ్ బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, రామచంద్రు నాయక్, ఆది శ్రీనివాస్, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
Previous Articleకూతుళ్లు కూడా వారసులే.. చిరంజీవికి కిరణ్ బేడీ కౌంటర్
Next Article కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ ఎవరంటే?
Keep Reading
Add A Comment