Travel
కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్‌సూన్ సీజన్‌లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భూమిపై విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. క్లైమెట్ ఛేంజ్ కారణంగా భూమి వేడెక్కుతోంది. దీంతో భూమిపై చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
బాటసారుల కోసం కుతుబ్ షాహీల కాలం (క్రీ.శ. 17వ శతాబ్ది)లో తవ్వించారని, అసఫ్‌జాహీల కాలం (19వ శతాబ్దం)లో మరమ్మతులు చేశారని కట్టడ ఆనవాళ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.
కేరళలోని అందాలు, కల్చరల్ ప్లేసులను కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ.. కల్చరల్ కేరళ పేరుతో ఓ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.
రెండు శివలింగాలు క్రీస్తు శకం 16వ శతాబ్ది నాటి నిలువెత్తు వీరభద్ర విగ్రహం కూడా నిరాదరణకు గురి అయిందని ఈ విగ్రహాలపై స్థానికులకు ఆలయ పూజారులకు అవగాహన కల్పించి వీటిని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మనదేశంలో బీచ్‌లకు కొదవే లేదు. కోల్‌కతా నుంచి ముంబై వరకు తీరం అంతటా బీచ్‌లే. కానీ అన్ని బీచ్‌లు ఒకేలా ఉండవు. ఒక్కో బీచ్‌కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.
సెలవుల్లో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే దానికోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు హైదరాబాద్ చుట్టుపక్కలే కొన్ని అడ్వెచర్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి.
పర్యాటకం పేరుతో పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ టూరిజం. అంటే బాధ్యతగా ప్రయాణాలు చేయడం అన్న మాట.
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఉత్సాహం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు.
సౌత్ ఇండియాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్రను ఆపరేట్ చేస్తుంది.