తెలంగాణ 27 జిల్లాల బీజేపీ అధ్యక్షులు వీరే!
27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
BY Raju Asari3 Feb 2025 1:09 PM IST
X
Raju Asari Updated On: 3 Feb 2025 1:17 PM IST
తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. జనగామ- సౌడ రమేశ్, వరంగల్-గంట రవి, హనుమకొండ-సంతోష్‌రెడ్డి, భూపాలపల్లి-నిశిధర్ రెడ్డి, నల్గొండ-నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్-దినేష్ కులాచారి, వనపర్తి-నారాయణ, హైదరాబాద్ సెంట్రల్-దీపక్ రెడ్డి, మేడ్చల్ రూరల్-శ్రీనివాస్, ఆసిఫాబాద్-శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి-నీలం చిన్నరాజులు, ములుగు-బలరాం, మహబూబ్‌నగర్-శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల-యాదగిరిబాబు, మంచిర్యాల-వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి-సంజీవరెడ్డి, ఆదిలాబాద్-బ్రహ్మానందరెడ్డి, సికింద్రాబాద్-భరత్ గౌడ్
Next Story