Telangana
తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే.. క్రైమ్ రేటులో అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
తెలంగాణ మంత్రివర్గంలో మున్నూరుకాపులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది
ఉష్ణోగ్రతతో పాటు… వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడి
ఎల్ఆర్ఎస్, ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
మంత్రులు పిక్నిక్ మాదిరిగా వెళ్లి వచ్చారన్న ఏలేటి
తెలుగు వైద్యుడికి పద్మవిభూషణ్ రావడం ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు
ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.