Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, May 22
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    ఎస్‌ఎల్బీసీ ఫెయిల్యూర్‌ డిజైన్‌ అని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు

    By Naveen KameraFebruary 26, 20251 Min Read
    ఎస్‌ఎల్బీసీ ఫెయిల్యూర్‌ డిజైన్‌ అని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఎస్‌ఎల్బీసీ ఫెయిల్యూర్ డిజైన్‌ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ”సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నాదట.. అలావుంది రేవంత్ రెడ్డి వ్యవహారం.. ఎస్‌ఎల్బీసీ ప్రమాదం జరిగితే బాధ్యతగల ముఖ్యమంత్రివి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడివి… ఎన్నికలు, ఢిల్లీ టూర్ల అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? ఎస్‌ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు.. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చూసుడు కాదు… ఆ వీడియో చూడు…కొంచం అయినా విషయ పరిజ్ఞానం వస్తుంది.. అయినా పనులు ఆగిపోవడం వల్ల … బేరింగులు పనిచెయ్యడం లేదు అని అనడం ఏంటి.. అసలు పనులు మొదలు పెట్టడానికి ముందు టెక్నికల్ అసెస్మెంట్, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఏదైనా సర్వే చేశారా.. గుడ్డిగా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని మేము డిమాండ్ చేస్తే దాని గురించి మాట్లాడడం మానేసి… ఈ పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్ చాట్లు దేనికి..” అని మండిపడ్డారు.

    SLBC Tunnel Collapse
    Previous Articleచాంపియన్స్‌ ట్రోఫీలో అఫ్గాన్‌ సంచలనం
    Next Article నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు
    Naveen Kamera

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.