ఇంగ్లాండ్‌పై నాలుగో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. తొలుత కీలక వికెట్లు కోల్పోయినా హర్ధిక్ (53), శివమ్ దూబే (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు భారత్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ 30, అభిషేక్ 29, అక్షర్ 5 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షకిబ్ మహమూద్ 3 ఓవర్టన్2, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Previous Articleమేడిగడ్డ ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగు : వి ప్రకాశ్
Next Article వారానికి 60 + పని గంటలతో ఆరోగ్య సమస్యలు
Keep Reading
Add A Comment