అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్..March 30, 2025 అమెరికాలో జాంబీ డీర్ డిసీజ్ శరవేగంగా వ్యాపిస్తోందని, ఇది మానవులకు కూడా సోకే ప్రమాదం ఉందని కెనడా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.