విశాఖ టెస్టులో యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత!February 3, 2024 ఇంగ్లండ్ తో విశాఖ వేదికగా జరుగుతున్న రెండోటెస్ట్ తొలిరోజుఆటలో భారత యువబ్యాటర్ యశస్వి జైశ్వాల్ రికార్డుల మోత మోగించాడు.