Yashasvi Jaiswal

భార‌త క్రికెట్లో న‌యా సంచ‌ల‌నం య‌శ‌స్వి జైస్వాల్‌కు త‌న 400 ప‌రుగుల రికార్డును అధిగ‌మించే సత్తా ఉంద‌ని లారా అభిప్రాయ‌ప‌డ్డాడు.

రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు.

1930లో ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ డాన్ బ్రాడ్‌మ‌న్ 134కి పైగా యావ‌రేజ్‌తో 974 ప‌రుగులు సాధించాడు.

ఒక సిరీస్‌లో 600కు పైగా ప‌రుగుల‌ను గ‌వాస్క‌ర్‌, కోహ్లీ రెండేసిసార్లు సాధించారు. దిలీప్ స‌ర్దేశాయ్‌, రాహుల్ ద్ర‌విడ్ కూడా ఈ ఘ‌నత సాధించారు. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 618 ప‌రుగులు చేసిన జైస్వాల్ వారి స‌ర‌స‌న నిల‌బ‌డ‌టం విశేషం.

2023-24 సీజన్ కు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తం 26 మంది క్రికెటర్లతో కూడిన నాలుగు గ్రేడ్ల కాంట్రాక్టు వివరాలను బోర్డు సిద్ధం చేస్తోంది.

ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మ‌న్ య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ (214) బాదాడు.

బాల్యంలో కూడుగూడు కోసం విలవిలలాడిన గల్లీబాయ్ యశస్వీ జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో రికారుల మోత మోగిస్తున్నాడు.