WhatsApp

సుమారు 9-10 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లకు జనవరి 1 నుంచి తన సర్వీసులను నిలిపివేయనున్న వాట్సప్‌

యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే యూజర్‌‌నేమ్స్ అనే ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఎంట్రీ ఇవ్వనుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకురానుంది. వీటిలో ఏఆర్ వీడియో కాలింగ్, బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్, ఏఐ స్టూడియో, యూజర్ నేమ్స్, డబుల్ ట్యాప్ టు రియాక్ట్ వంటి ఫీచర్లున్నాయి.