వానాకాలంలో బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా మొబైల్ తడిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.
Water
బాగా దాహం వేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు మంచినీళ్ళ కంటే కూల్‌డ్రింక్స్ కొనటానికే ప్రాధాన్యత ఇస్తాం.
ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత.. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం చాలా మందికి అలవాటు. హాయిగా ఉండటం కోసం ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు.
సమ్మర్‌లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం అవసరం. అలాగని మరీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా అంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు.
మమ్ములుగానే మనలో చాలామందికి మంచినీరు తాగటం మీద శ్రద్ద ఉండదు.
నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. అందుకే చాలా మంది సెలెబ్రిటీలు ఖరీదైన నీళ్లు తాగుతుంటారు. మనకు అంత స్థోమత లేకపోయినా శుభ్రమైన నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.