Vivo

Vivo Y58 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో వై58 5జీ (Vivo Y58 5G) ఫోన్‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

వివో ఎక్స్‌100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి.

Vivo Y18- Y18e | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో వై18 సిరీస్ ఫోన్ల‌ను భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. వివో వై18 సిరీస్ ఫోన్ల‌లో వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉన్నాయి.

Vivo T3x 5G | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) త‌న వివో టీ3ఎక్స్ 5జీ (Vivo T3x 5G) ఫోన్‌ను బుధ‌వారం భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించింది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 లో డాల్బీ విజన్ సపోర్ట్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌, ఆర్మర్ గ్లాస్ కోటింగ్‌ , యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీ, ఇంటిగ్రేటెడ్ 3డీ అల్ట్రా-సోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్ సీ, జీపీఎస్ కనెక్టివిటీ, ఐపీఎక్స్ 8 వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లున్నాయి.

Vivo T3 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వివో టీ3 5జీ ఫోన్‌ను ఈ నెల 21 మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించ‌నున్న‌ది.

Vivo Y200 | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) భార‌త్ మార్కెట్లో త‌న వివో వై200 (Vivo Y200) ఫోన్ ఆవిష్క‌రించింది.

Vivo Y16, Y56 Discounts | ప్ర‌ముఖ చైనా స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో త‌న వై56, వై16 ఫోన్ల‌పై భారీగా ధ‌ర‌లు త‌గ్గించేసింది. ఇన్‌స్టంట్ క్యాష్ డిస్కౌంట్ రూ.1000తోపాటు సెలెక్టెడ్ బ్యాంకు కార్డుల‌పై రాయితీలు అందిస్తోంది.

Vivo Y36 | `వై` సిరీస్‌లో `వివో వై 36 (Vivo Y36)` పేరుతో ఆవిష్క‌రించింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.16,999 (ఎక్స్ షోరూమ్‌) మాత్ర‌మే.