వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు
Vijayasai Reddy
బులెటిన్ రిలీజ్ చేసిన రాజ్యసభ
విజయసాయిరెడ్డి రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదం
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా లేఖ సమర్పించిన వైసీపీ ఎంపీ
సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ఫేక్ అకౌంట్లతో విమర్శలు చేస్తున్నారని అన్నారు విజయసాయిరెడ్డి. రెడ్డి, యాదవ్, గౌడ్ అనే ఇంటి పేర్లను ఉపయోగించుకుంటూ ఫేక్ అకౌంట్లతో పోస్టింగ్ లు పెడుతున్నారన్నారు.
అన్న క్యాంటీన్ల వల్ల ప్రయోజనం కంటే టీడీపీ ప్రచారమే ఎక్కువైందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.
ఢిల్లీ హైకోర్టు విజయసాయికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయనపై ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలంటూ మీడియా సంస్థల్ని ఆదేశించింది.
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగు పరిచి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లను నిషేధించాలని సూచించారు విజయసాయిరెడ్డి.
ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.