vijayasai demands

ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. ‘బొల్లి’ మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.