Undavalli Arun Kumar

కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే వీవీపాట్‌, ఇతర వివరాలను ధ్వంసం చేయమన్నారని, 20 రోజులైన ఎందుకు వాటిని ధ్వంసం చేయలేదని అందులో మీనా ప్రశ్నించారన్నారు.

గతంలో జగన్‌ ఈ కేసులో ఇంప్లీడ్‌ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.