Type 1.5 Diabetes

మధుమేహం అంటే మనకి ఇప్పటి వరకు టైప్‌ 1, టైప్‌ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది.