Toes Tingling

రాత్రి పుట గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కాలి పిక్క పట్టేసి కదలలేనంత స్టిఫ్‌గా మారి భరించలేనంత నొప్పి పెట్టడాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీకే కాదు చాలా మందికి లో ఇలా తరచుగా జరుగుతుంది.