శీతాకాలంలో ఎంత శ్రద్ద తీసుకున్నా పెదవులు పగులుతూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉండటం, చలిగాలుల కారణంగా పెదవులు పొడిబారి.. పగులుతుంటాయి.
Symptoms
మన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మెరగుపరచడానికి హార్మోన్లు సహాయపడతాయి. ప్రస్తుతం బిజీబిజీ లైఫ్‌స్టైల్, ఆహార అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా హార్మోన్లలో అసమతుల్యత తలెత్తుతుంది.
ఇది తీవ్రమైతే శరీరం కొన్ని సూచనలు ఇస్తుందంటున్న ఆరోగ్య నిపుణులు
వర్షాకాలంలోమలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా.. ఇలా రకరకాల వైరల్ ఫీవర్స్ రావడం సాధారణమే. అయితే ఇప్పుడు వస్తున్న జ్వరాలు గుర్తు తెలియని విధంగా ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
సాధారణంగా జలుబు, దగ్గు వింటర్‌లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే సమ్మర్‌లో ఉండే అధిక వేడి, పొడి వాతావరణం వల్ల కూడా కొంతమందిలో జలుబు చేస్తుంటుంది. దీన్నే ‘సమ్మర్ కోల్డ్’ లేదా ‘వేడి జలుబు’ అంటారు.
ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ మహిళలకు కూడా ఈ ప్రమాదం పెరుగుతోందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలే బయటపెడుతున్నాయి.
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచింది.