ఎండాకాలం మొదలైంది.. ఇక జాగ్రత్తపడాల్సిందే..February 22, 2024 వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.