Sports

స్వాతంత్ర్య భారత క్రీడాచరిత్రలో గత ఏడాదికాలం అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్, బ్యాడ్మింటన్, చదరంగం, అథ్లెటిక్స్ అంశాలతో పాటు ఆసియాక్రీడల్లో భారత్ అత్యంత అరుదైన, పలు అపురూప విజయాలు సాధించింది…