రెడ్‌మీ నుంచి ‘రెడ్‌మీ ఏ3ఎక్స్(Redmi A3X)’ పేరుతో ఇండియన్ మార్కె్ట్లో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. పదివేల రూపాయల లోపు బడ్జెట్లో రిలీజైన ఈ ఫోన్‌లో మంచి డిజైన్, గొరిలా గ్లాస్ స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.
Smartphone
ప్రస్తుతం పెరుగుతున్న ఒబెసిటీ సమస్యకి మొబైల్ వాడకం కూడా ఒక కారణమని మీకు తెలుసా? రీసెంట్‌గా జరిపిన కొన్ని స్టడీలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. మితి మీరిన మొబైల్ వాడకం వల్ల చాలామంది యువత ఒబెసిటీ బారిన పడుతున్నారట.
Samsung Galaxy S24 Discount: శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Samsung Galaxy S24) ఫోన్ మీద రూ.12 వేల ధర తగ్గించింది.
మొబైల్ తరచుగా స్లో అవుతుందంటే దానికి కారణం ర్యామ్, స్టోరేజీ నిండిపోతూ ఉండడమే. అందుకే ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంటే ఎప్పటికప్పుడు జంక్ క్లీన్ చేస్తుండాలి.
రియల్‌మీ 13 ప్రో సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ 13 ప్రో (Realme 13 Pro)’, ‘రియల్‌మీ13 ప్లస్ (Realme 13 Pro plus)’ అను రెండు ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి.
ఎప్పటిలాగానే రాబోయే ఆగస్టు నెలలో కూడా పలు ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకూ అన్ని కేటగిరీల ఫోన్లు ఉన్నాయి.
వానాకాలంలో బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా మొబైల్ తడిచిపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్ పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాలి.
ఎప్పటిలాగానే వచ్చే జులై నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతున్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ మోడల్స్ నుంచి బేసిక్ మోడల్స్ వరకూ రకరకాల మొబైల్స్ ఉన్నాయి.
USB-C Charging Port: స్మార్ట్ ఫోన్ ఒక చార్జర్‌తో బ్యాటరీ చార్జింగ్ అయితే.. టాబ్లెట్ బ్యాటరీ మరో చార్జర్‌తో చార్జింగ్ అవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి వద్ద ఒకటి కంటే ఎక్కువ చార్జర్లు ఉండాల్సి వస్తోంది.
కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ కాకుండా సుమారు 5 నుంచి 50 అప్లికేషన్ల వరకూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట.