ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్లతో తీసుకువచ్చిన కొరియన్ సంస్థ
Samsung
శాంసంగ్ నుంచి రీసెంట్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ లాంఛ్ అయింది. గెలాక్సీ ఎమ్ సిరీస్‌లో భాగంగా ‘శాంసంగ్ ఎమ్35 5జీ (Samsung Galaxy M35 5G)’ పేరుతో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ అయింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ రీసెంట్‌గా ‘గెలాక్సీ ఎఫ్55’ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు, ధరల వివరాల్లోకి వెళ్తే..
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది.
గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మే 3 నుంచి 7 వరకూ లైవ్‌లో ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లేటెస్ట్ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.
మే నెలలో అతి తక్కువ బడ్జెట్ మొబైల్స్ నుంచి మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ మొబైల్స్ వరకూ రకరకాల మోడల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. మొబైళ్ల లిస్ట్, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.
Samsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung).. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్‌తోపాటు తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది.
మనదేశంలో మార్చి 4వ తేదీన ‘శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ’ మొబైల్ లాంఛ్ అవ్వనుంది.
అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలోని శాన్ జోస్ శాప్ సెంటర్‌లో ఈ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించారు. నోట్ అసిస్ట్, చాట్ అసిస్ట్, రియల్ టైం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్ తదితర అత్యంత ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు జత చేశారు.
Samsung Galaxy S23 Series: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్‌లో తన ప్రీమియం శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్ ఫోన్లను ఈ నెల 17న ఆవిష్కరిస్తుందని తెలుస్తోంది.