Royal Enfield Bullet 350 | బుల్లెట్ మిలిటరీ, బుల్లెట్ మిలిటరీ సిల్వర్ (న్యూ), బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో బుల్లెట్ 350 వస్తుంది. బేస్ బుల్లెట్ మిలిటరీ మినహా అన్ని బుల్లెట్లు హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రైప్స్‌తో వస్తాయి.