తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. – పౌర హక్కుల ఉద్యమ కీలక నేతలే టార్గెట్October 2, 2023 మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తోంది.