Pregnant Women

ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

సమ్మర్‌‌లో తల్లికి ఎదురయ్యే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రెగ్నెంట్ విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు.