పారాసిటమాల్‌తో ప్రమాదమే! ఇది తెలుసుకోండి!June 13, 2024 ఒంట్లో కాస్త నలతగా ఉంటే చాలు వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకునే అలవాటుంటుంది చాలామందికి. ఇలా జ్వరానికి, నొప్పులకు, నీరసానికి అన్నింటికీ పారాసిటమాల్ వేసుకోవడం వల్ల చాలా నష్టాలే ఉంటాయంటున్నారు డాక్టర్లు.