Sony LYT-900 Sensor Smart Phones | ఆ మూడు ఫోన్లలో అధునాతన సోనీ ఎల్వైటీ-900 సెన్సర్ కెమెరాలు.. ఇవీ డిటైల్స్!November 6, 2023 Sony LYT-900 Sensor Smart Phones | స్మార్ట్ ఫోన్ల తయారీలో ఒప్పో(Oppo), షియోమీ (Xiaomi), వివో (Vivo) అగ్రశ్రేణి సంస్థలుగా నిలిచాయి.