మిడ్రేంజ్ బడ్జెట్లో వన్‌ప్లస్ నార్డ్ 4 రిలీజ్! ఫీచర్లివే..July 17, 2024 ప్రముఖ మొబైల్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి.. నార్డ్ సిరీస్‌లో భాగంగా ‘వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4)’ మొబైల్ లాంఛ్ అయింది. నార్డ్ 3కి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్‌లో ఏయే ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయంటే..