‘ఒకే ఒక జీవితం’ రివ్యూ!September 9, 2022 ఆరు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కొత్త దర్శకుడితో, కొత్త ప్రయత్నంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చాడు.