New Zealand’s first innings

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 2 టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది.