నరాలు ఉబ్బుతున్నాయా? వెరికోస్ వీన్స్ కావొచ్చు! జాగ్రత్తలు ఇలా..April 19, 2024 వెరికోస్ వీన్స్.. ఈ పదం గురించి పెద్దగా తెలియకపోయినా.. ఈ సమస్య గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి కాలి వెనుక వైపు రక్తనాళాలు ఉబ్బి బయటకు కనిపిస్తాయి. దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు.