Neeraj Chopra

పారిస్ ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రో ఫైనల్స్ కు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అలవోకగా చేరుకొన్నాడు. మహిళల కుస్తీ క్వార్టర్ ఫైనల్స్ కు వినేశ్ పోగట్ చేరుకొంది.

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల శిక్షణ కోసం భారత క్రీడామంత్రిత్వశాఖ భారీమొత్తంలోనే ఖర్చు చేసింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న లక్ష్యంతో శిక్షణ సదుపాయాలు కల్పించింది.

గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు.