బడ్జెట్ సెగ్మెంట్‌లో మిగతా బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చేలా తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఆఫర్ చేస్తోంది మోటొరోలా. తాజాగా లాంఛ్ చేసిన ‘మోటో జీ45 5జీ (Moto G45 5G) మొబైల్‌లో మంచి బ్యాటరీతోపాటు మెరుగైన ప్రాసెసర్, కెమెరా, గొరిలా స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.
Motorola
ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా రీసెంట్‌గా ‘మోటో ఎడ్జ్ 50’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతి పలుచని మొబైల్ అని మోటో ప్రకటిస్తోంది.
వచ్చే వారం జులై10న ఇండియన్ మార్కెట్‌లో ‘మోటో జీ85 5జీ’ మొబైల్ లాంచ్ కానున్నట్టు మోటొరోలా కంపెనీ అనౌన్స్ చేసింది.
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా (Motorola Edge 50 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో త్వరలో ఆవిష్కరించనున్నది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌తోపాటు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తోంది. తాజాగా మోటో జీ 04ఎస్(Moto G04s) పేరుతో ఓ మొబైల్ లాంఛ్ చేసింది.
మోటోరొలా బ్రాండ్.. మోటో రేజర్ 50 పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్స్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా అను రెండు ఫోన్లు ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
Motorola Edge 50 Fusion | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూషన్ (Motorola Edge 50 Fusion) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్ఫర్మ్ చేయడంతోపాటు ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా మోటరోలా ఈ సంగతి వెల్లడించింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా నుంచి రీసెంట్‌గా ‘మోటో జీ64 5జీ’ మొబైల్ రిలీజ్ అయింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ మొబైల్ ఆకట్టుకుంటోంది.
ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటొరోలా నుంచి ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ మొబైల్ లాంఛ్ అయింది. అట్రాక్టివ్ డిజైన్, కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్‌గా నిలువనుంది.
Moto G24 Power | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటో జీ24 పవర్ (Moto G24 Power) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది.