త్వరలోనే మోటో జీ85 లాంఛ్! స్పెషల్ ఫీచర్లివే!July 4, 2024 వచ్చే వారం జులై10న ఇండియన్ మార్కెట్లో ‘మోటో జీ85 5జీ’ మొబైల్ లాంచ్ కానున్నట్టు మోటొరోలా కంపెనీ అనౌన్స్ చేసింది.