Minister Nara Lokesh

ప్రభుత్వ పాఠశాల పిల్లలను ఎండలో కూర్చోబెట్టి నారా లోకేష్‌కు బర్త్‌డే విషెస్ చెప్పించడంపై మంత్రి లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.