యోగక్షేమం వహామ్యహం…యధార్థ సంఘటనJuly 1, 2023 కొన్నేళ్ళ క్రితం మన ఉత్తరభారత దేశంలో ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు . భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే…