నగరంనగవులన్నీ పల్లె పాదాలకదలికలపైనే…కార్తులెంతగా కసరత్తు చేస్తేకీర్తి తనకు మిగిలేనుఆకుపచ్చ గావిచ్చుకున్న భూనభోంతరాలలోపస్తులై మాడిన పగటి పూటలునిద్ర విడిచిన ఆకలి రాత్రులుఎలా లెక్కలు కట్టేదిరుణమెవరు తీర్చేదినయగారమొలికేనగరాన్ని ఏమని అడిగేదిచెమట…
Koduri Ravi
కలం తీసి పట్టుకుంటేకరవాలం ముట్టుకున్నట్టే ఉంటుంది…కవిత రాయాలని పరితపిస్తేకదన రంగంలో ఉన్నట్టుగావెన్నెల కై వెదికే కన్నులలోనిప్పులు కురిపించినట్టుగాథీమ్ కోసం వెతుకుతున్న మనసునుథియరీలు వెక్కిరిస్తాయిసిద్ధాంతాలన్నీ గెలిచిన వేళవెలసినవి కాదుయుద్దాలై…
కోపంలోఆ నయనాలు ఎరుపెక్కినమందారాలవుతాయిఅలకలోఆ చూపులు అరక్షణంలోఆరిపోయేఎండుటాకు మంటలవుతాయిఆ క్షణమే-ఆప్యాయత అరిటాకులో మృష్టాన్నభోజనమవుతుందిశృతి చేస్తోన్న పాటలోమూతి విరుపులతోఆరంభమైన పల్లవి…..ఎత్తి పొడుపులు చరణాలవుతాయిముద్దబంతుల్లాంటిపెదాలుపెద్ద పెద్ద మాటల ఈటెలు విసురుతాయిఅంతలోనేఅంతరంగంలో ఆవేదనఇరు…