Kerala

కేరళ రాష్ట్రమంతా పశ్చిమ కనుమలతో, అందమైన తీర ప్రాంతంతో విస్తరించి ఉంటుంది. అందుకే మాన్‌సూన్ సీజన్‌లో కేరళ మంచి ట్రావెలింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది.

కేరళకు చెందిన ఓ ఐదేళ్ళ బాలిక వారం రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆ చిన్నారి అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ‘అమీబిక్‌ మెనింగోన్సిఫాలిటీస్‌’ (బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా) వ్యాధితో మరణించడంతో మరోసారి బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా గురించి చర్చ మొదలయ్యింది.

వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.

కేరళలోని ఇడుక్కికి చెందిన జిలుమోల్ మేరియట్ థామస్ తన ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది.