ఐఆర్సీటీసీ కేరళ టూర్! ప్యాకేజీ వివరాలివే..June 26, 2024 కేరళలోని అందాలు, కల్చరల్ ప్లేసులను కవర్ చేస్తూ ఐఆర్ సీటీసీ.. కల్చరల్ కేరళ పేరుతో ఓ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.