అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయంNovember 19, 2024 అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరీంగంజ్ పేరును శ్రీ భూమిగా మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.