కాకతీయ కళాసంస్కృతిMarch 30, 2025 మల్లికా సారాబాయ్ తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. వరంగల్‌లో జరగనున్న ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నాట్యంతో అలరించనున్నారు.