K Shiva Reddy

ఏం చేస్తావు ఆమెనిఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవానీ రెండు కళ్లను పీకిఆమె అరచేతుల్లో పెట్టగలవాఎన్నో జన్మల నుంచి నడుస్తున్నఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవాఏం చేస్తావు…

ఒక చిన్న కత్తి తీసుకొచ్చి పూరి కత్తిలాంటి కత్తి ఎదురుగ్గా నిలుచున్నాడు చేయిచాచి తీసుకో ఈ పుష్పం అన్నాడు చిన్నపిల్లను నాకేంతెలుసు మరకలుండకూడదన్నాను నెత్తురుమరకలుండకూడదన్నాను పువ్వన్నమీద కన్నీరు…