Jasprit Bumrah

న్యూయార్క్ లో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడుతుంటే స్వదేశంలో ఆడినట్లుగానే ఉందంటూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మురిసిపోతున్నాడు.

విశాఖ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన‌ టెస్ట్ మ్యాచ్‌లో 91 ప‌రుగులిచ్చి 9 వికెట్లు తీసిన బుమ్రా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపై అత్యదిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల వరుసలో భారత ఫాస్ట్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా చేరాడు. స్పిన్ జాదూ షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.