టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా మానవచిరుత!April 25, 2024 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రచారకర్తగా దిగ్గజ రన్నర్, జమైకన్ థండర్ ఉసెన్ బోల్ట్ వ్యవహరించనున్నాడు.