అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
iran
దాడిని ముగించామన్న ఇరాన్… భారీ తప్పిదాలకు పాల్పడిందని తగిన మూల్యం చెల్లించుకుంటున్నదని ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజి కారణంగా భారీ పేలుడు సంభవించింది.
ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.
ఇరాన్ అధికారిక మీడియా ఇచ్చిన సమాచారం ప్రాకారం సుమారు 30 ఏళ్ల వ్యక్తి తన తండ్రి, సోదరుడితో సహా మొత్తం 12 మందిని కాల్చి చంపాడు.
అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలో ఉన్న తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైంది. అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్ మెక్ కార్తీ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎట్టకేలకు ఇరాన్ ప్రభుత్వం ప్రజాపోరాటానికి తలవంచింది. మోరల్ పోలీసు వ్యవస్థను రద్దు చేసింది. అయితే హిజాబ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమంలో….పోలీసు కాల్పుల వల్ల ఇప్పటి వరకు 185 మంది మృతి చెందగా అందులో 19 మంది చిన్నారులున్నారు. ఆదివారంనాడు ఇరాన్ లో మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.
ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మరణించారు.
షరియా చట్టం పేరుతో ఇరాన్ ప్రభుత్వం మహిళలపై అనుసరిస్తున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఇరానీ మహిళ తిరుగబడింది. హిజబ్ సరిగ్గా ధరించనందుకు పోలీసులు అరెస్టు చేసిన ఓ యువతి పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ ఒక్క సారి భగ్గుమంది.